టీచర్స్ డే కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి..
ABN, Publish Date - Sep 06 , 2024 | 11:33 AM
నల్గొండ: పట్టణంలోని జీఎం కన్వెన్షన్‌లో గురుపూజోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు వి. విజయేంద్ర ప్రసాద్, నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ పట్టణంలోని జీఎం కన్వెన్షన్‌లో జరిగిన గురుపూజోత్సవంలో దీపారాధన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి..
గురుపూజోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
నల్గొండ పట్టణంలోని జీఎం కన్వెన్షన్‌లో జరిగిన గురుపూజోత్సవంలో ప్రసంగిస్తున్న ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు వి. విజయేంద్ర ప్రసాద్..
గురుపూజోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి...
నల్గొండలోని జీఎం కన్వెన్షన్‌లో జరిగిన టీచర్స్ డే కార్యక్రమంలో ప్రసంగిస్తున్న భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి..
నల్గొండ పట్టణంలోని జీఎం కన్వెన్షన్‌లో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు...
Updated Date - Sep 06 , 2024 | 11:33 AM