ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijay: దళపతి విజయ్ గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీ.. పార్టీ పేరు ఏంటంటే..?

ABN, First Publish Date - 2024-02-02T13:49:04+05:30

అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ పార్టీ పేరు ప్రకటించారు తమిళ హీరో విజయ్ దళపతి(Tamil hero Vijay). తన రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘంలో(EC) పార్టీ పేరు నమోదు చేశారు.

చెన్నై: అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ పార్టీ పేరు ప్రకటించారు తమిళ హీరో విజయ్ దళపతి(Tamil hero Vijay). తన రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘంలో(EC) పార్టీ పేరు నమోదు చేశారు. పార్టీకి "తమిళగ వెట్రి కజగం"(Tamilaga Vettri Kazhagam) అనే పేరు పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

అభిమాన సంఘమే పార్టీగా..

విజయ్‌కి చెందిన మక్కల్‌ ఇయ్యక్కం అభిమాన సంఘాన్నే రాజకీయ పార్టీగా మార్చినట్లు తెలుస్తోంది. దీనికి గుర్తింపు లభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ పేరు, విధానం, సిద్ధాంతం తదితర అంశాలపై చర్చించేందుకు సీనియర్ నేతలతో విజయ్ సమావేశాలు నిర్వహించారు.

ఇందులో సదరు రాజకీయ పార్టీకి విజయ్‌‌ని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీ బరిలోదిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి

Updated Date - 2024-02-02T13:59:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising