• Home » Thalapathy Vijay

Thalapathy Vijay

వృద్ధురాలికి సన్ గ్లాసెస్ గిఫ్ట్‌గా ఇచ్చిన ముఖ్యమంత్రి విజయ్..

వృద్ధురాలికి సన్ గ్లాసెస్ గిఫ్ట్‌గా ఇచ్చిన ముఖ్యమంత్రి విజయ్..

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సేలం జిల్లా పర్యటన సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ ఓ వృద్ధురాలికి 40 వేల రూపాయలు విలువ చేసే తన సన్ గ్లాసెస్‌ను బహుమతిగా ఇచ్చారు.

అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి.. సీఎం సీటు వదిలి మంత్రుల మధ్య కూర్చున్న సీఎం విజయ్..

అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి.. సీఎం సీటు వదిలి మంత్రుల మధ్య కూర్చున్న సీఎం విజయ్..

తమిళనాడు అసెంబ్లీలో అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఎంతో కాలంగా వస్తున్న సంప్రదాయానికి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వీడ్కోలు పలికారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం సీటును వదిలి మంత్రులో కలిసి కూర్చున్నారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే!

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే!

ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్డీయే కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. ఆ కూటమికి 326 సీట్లు.. అందులో 261 సీట్లు బీజేపీకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్‌’ నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో వెల్లడైంది.

డీఎంకే నేతల అవినీతి వివరాలు నా దగ్గర ఉన్నాయి: సీఎం విజయ్‌

డీఎంకే నేతల అవినీతి వివరాలు నా దగ్గర ఉన్నాయి: సీఎం విజయ్‌

ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళనాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలో మూడు శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు.

కరూర్ తొక్కిసలాట ఘటన.. సీఎం విజయ్ సంచలన కామెంట్లు..

కరూర్ తొక్కిసలాట ఘటన.. సీఎం విజయ్ సంచలన కామెంట్లు..

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కరూర్‌లో పర్యటించారు. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు ఉద్యోగ పత్రాలు పంపిణీ చేశారు.

మద్రాస్ హైకోర్టులో విజయ్ ప్రభుత్వానికి భారీ ఊరట!

మద్రాస్ హైకోర్టులో విజయ్ ప్రభుత్వానికి భారీ ఊరట!

విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ పత్రాల పంపిణీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు

ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఎన్నికల విజయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్ సాధించిన విజయాలను ప్రశ్నిస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.

సీఎం విజయ్‌కి మద్రాసు హైకోర్టు నోటీసులు

సీఎం విజయ్‌కి మద్రాసు హైకోర్టు నోటీసులు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్‌ ఎన్నికల విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది.

సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్.. సీఎం విజయ్ నిందితుడు కాదన్న ధర్మాసనం..

సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్.. సీఎం విజయ్ నిందితుడు కాదన్న ధర్మాసనం..

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కి వ్యతిరేకంగా డీఎంకే వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరూర్ తొక్కిసలాట కేసుపై సీఎం విజయ్, టీవీకే మంత్రులు బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలన్న డీఎంకే పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజయ్ లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజయ్ లేఖ

తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)' (VB-G RAM G) యాక్ట్, 2025లో కొన్ని సవరణలు చేయాలని సీఎం విజయ్ ఆ లేఖలో ప్రధానికి సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి