ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Praja Galam LIVE: ప్రొద్దుటూరులో ప్రజా గళం.. చంద్రబాబు అదిరిపోయే స్పీచ్

ABN, Publish Date - Mar 30 , 2024 | 11:00 AM

Chandrababu Praja Galam: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం (AP Politics) క్రమంగా వేడెక్కుతోంది. ప్రొద్దుటూరులో ప్రజాగళం (Praja Galam) బహిరంగసభ నిర్వహించారు...

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం (AP Politics) క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రచార రంగంలోకి దూకుతున్నాయి. ఆయా పార్టీల అధ్యక్షులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రాష్ట్రవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రజాగళం (Praja Galam) బహిరంగసభ నిర్వహించారు. పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్‌లో 11 గంటలకు బహిరంగ సభ ప్రారంభమైంది. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ బహిరంగ సభకు భారీగా తరలివచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రొద్దుటూరు పసుమయమైంది. . కాగా.. కొన్నిరోజులుగా చంద్రబాబు ప్రసంగం పూర్తి మార్చేసి.. ఓ రేంజ్‌లో జగన్‌పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. జగన్ ఇలాకాలో చంద్రబాబు ఏం మాట్లాడబోతున్నారు..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రొద్దుటూరులో జరుగుతున్న ప్రజాగళం బహిరంగ సభను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి లైవ్‌‌లో చూసేద్దాం రండి..

AP Elections: టీడీపీ అభ్యర్థులు ఎవరు ఎక్కడి నుంచి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 30 , 2024 | 12:14 PM

Advertising
Advertising