ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP: కాంగ్రెస్‌తో సీపీఐ డీల్ ఫిక్స్.. ఈ స్థానాల్లోనే పోటీ

ABN, Publish Date - Apr 06 , 2024 | 10:23 AM

ఏపీ(ap)లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్(congress), సీపీఐ(cpi) భాగస్వామ్య పక్షాల మధ్య ఒప్పందం ఖారారైంది. ఇరు పార్టీల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌(andhra pradesh)లో ఒక లోక్‌సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ పోటీ చేయనుంది.

congress cpi deal fix in ap

ఏపీ(ap)లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్(congress), సీపీఐ(cpi) భాగస్వామ్య పక్షాల మధ్య ఒప్పందం ఖారారైంది. ఇరు పార్టీల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌(andhra pradesh)లో ఒక లోక్‌సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అధికారికంగా పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వారిలో


గుంటూరు పార్లమెంట్ స్థానానికి - జంగాల అజయ్ కుమార్

అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు

విశాఖ పశ్చిమ - అత్తిలి విమల

ఏలూరు - బండి వెంకటేశ్వరరావు

విజయవాడ పశ్చిమ - జీ కోటేశ్వర రావు

అనంతపురం అర్బన్ - సీ జాఫర్

పత్తికొండ - పీ రామచంద్రయ్య

తిరుపతి - పీ మురళి

రాజంపేట - భూక్య విశ్వనాథ నాయక్

కమలాపురం - గాలి చంద్ర

దీంతో మొత్తం 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, సీపీఐ, సిపిఐ (ఎం) ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. ఏప్రిల్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను షర్మిల ప్రకటించారు.


ఇది కూడా చదవండి:

AP Politics: చంద్రగిరిలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన కీలక నేతలు..


YSRCP: కావలిలో వైసీపీకి బిగ్ షాక్...


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Updated Date - Apr 06 , 2024 | 11:10 AM

Advertising
Advertising