ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: సైలెంట్‌గా పాక్కుంటూ వచ్చి.. తలను పైకి లేపి మరీ.. ఈ పిల్లిని కాటేయబోయిన పాము.. మరుక్షణంలోనే జరిగిన సీన్ చూస్తే..!

ABN, First Publish Date - 2023-05-06T09:08:35+05:30

యానిమల్ ఫైట్స్ (Animal Fights) ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Viral Video: యానిమల్ ఫైట్స్ (Animal Fights) ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని ఫైటింగ్స్ చూస్తే అరే.. భలే అద్భుతమైన పోరాటం అని అనిపిస్తుంది. ఇక చిన్నప్రాణిపై పెద్ద ప్రాణి దాడి చేయడం అనేది కామన్. ఒక విధంగా అది ప్రకృతిధర్మం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తన పొట్ట నింపుకోవాలంటే ఇది తప్పదు కూడా. ఇలాంటివి మనం బయట తరచూ చూస్తుంటాం. కానీ, చాలా అరుదుగా కనిపించే పాము, పిల్లి ఫైట్ తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలామంది సర్‌ప్రైజ్ అవుతున్నారు.

మనకు తెలిసి పిల్లి కంటే కూడా పాములు చాలా చురుకైనవి. వాటికి ఆపద వస్తే కళ్లుతెరిచి మూసేలోపు కాటేయగలవు. అందుకే పాములు చాలా చురుకైనవని చాలా మంది భావిస్తారు. కానీ, ఈ పిల్లి అందరినీ వారి భావన తప్పు అని నిరూపించింది. పాము పడగవిప్పి తనను కాటేసేలోపే, ఆ పిల్లి తన కాలితో ఒక్క క్షణంలో దాన్ని నేలకేసి కొట్టింది. అందుకే ఈ అరుదైన ఫైటింగ్ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Auto Driver: ఈ ఆటో డ్రైవర్ డబ్బులు తీసుకోడట.. ఎంత దూరమైనా ఫ్రీగానే తీసుకెళ్తాడట.. కానీ ఒకే ఒక్క కండీషన్ ఏంటంటే..!

15 సెకన్ల నిడివి గల ఈ వీడియోను టెర్రిఫయింగ్ నేచర్ (@TerrifyingNatur) అనే ట్విటర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేశారు. పిల్లి సగటు ప్రతిచర్య సమయం సుమారు 20-70 మిల్లీసెకన్లు. అదే పాము సగటు ప్రతిచర్య సమయం 44-70 మిల్లీసెకన్లు కంటే ఇది వేగంగా ఉందంటూ వీడియోకు రెండు లైన్లను జోడించారు. వీడియోలో పాము సైలెంట్‌గా పాక్కుంటూ వచ్చి, తలను పైకి లేపి మరీ పిల్లిని కాటేయబోయింది. కానీ, మరుక్షణంలోనే పిల్లి తన కాలితో సర్పాన్ని నేలకేసి కొట్టడం మనం వీడియోలో చూడొచ్చు. ఇక ఈ వీడియోను ఇప్పటివరకు 9.30 లక్షల మంది వీక్షించారు. దాదాపు 47వేల లైక్స్ వచ్చిపడ్డాయి. వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Shocking Twist: 15 ఏళ్ల బాలికది ఆత్మహత్యే అని కేసును మూసేసేందుకు సిద్ధమైన పోలీసులు.. సరిగ్గా 117వ రోజు షాకింగ్ ట్విస్ట్.. ఆ మెసేజ్‌లను చూసి..!

Updated Date - 2023-05-06T09:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising