Home » Twitter
మన సంస్కృతి, నాగరికత భారతదేశానికి పునాదిగా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. సనాతన ధర్మంలోని లోతైన జ్ఞానం మనకు సహనం, శాంతి, సామరస్యంతో పాటు.. సృష్టి పట్ల లోతైన గౌరవాన్ని నేర్పిందని తెలిపారు.
ఎలాన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ సర్వర్ డౌన్ అయ్యింది. హఠాత్తుగా ఆగిపోవడంతో టెక్ ప్రపంచంలో గందరగోళం ఏర్పడింది.
సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినా.. ఇంకా తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని చిరంజీవి మండిపడ్డారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆనంద్ మహీంద్రా 'ఎక్స్'లో తాజాగా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. ఒక పెద్దాయన రిక్షాతో రోడ్లపై చెత్త సేకరిస్తున్న వీడియో పెట్టి.. ఈ వీధుల యోధుడికి వందనాలన్నారు. ఇంతకీ.. ఎవరైనా సరే సలాం పెట్టాల్సిన..
Reuters X Account: భారత్ బ్లాక్ చేయమని చెప్పిన సోషల్ మీడియా అకౌంట్లలో రాయిటర్స్ ఎక్స్ అకౌంట్ కూడా ఉంది. అయితే, ఆ సమయంలో రాయిటర్స్ అకౌంట్‌ను ఎక్స్ బ్లాక్ చేయలేదు.
Lokesh Reaction: ఓ సామాన్యుడు ఎక్స్‌లో చేసిన పోస్ట్‌కు మంత్రి నారా లోకేష్ స్పందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థుల ర్యాలీకి సంబంధించి శ్యామ్ అనే యువకుడు పోస్ట్ చేశారు.
PM Modi: అహ్మదాబాద్ సమీపంలో విమాన ప్రమాద ఘటన స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం పరిశీలించారు. అనంతరం సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అలాగే ధ్వంసమైన మెడికల్ కాలేజ్ భవనాన్ని కూడా పరిశీలించారు.
Operation Sindoor: చైనాకు బిగ్ షాక్ ఇచ్చింది భారత్. పాకిస్థాన్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తమను రెచ్చగొడుతున్న డ్రాగన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది ఇండియా. అసలేం జరిగిందంటే..
భారత ఉక్కు మహిళ.. అంటూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ యుద్ధ సమయంలో దేశ సైనికాధికారులతో ఉన్న పాత ఫొటోను సీఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
తల్లి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం.. నవ మాసాలు మోసి, జన్మనిచ్చి, పెంచి, ప్రయోజకులను చేసిన తల్లికి జీవితాంతం కృతజ్ఞులమై ఉండటం తప్ప. పిల్లల్ని పెద్ద వారిని చేసే క్రమంలో తమ జీవితాలను సయితం త్యాగం చేసిన మాతృమూర్తులందరికీ అభివందనం. మంత్రి నారా లోకేష్ ట్వీట్..