ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Elections: సౌదీ అరేబియాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ABN, First Publish Date - 2023-03-12T07:56:51+05:30

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు జూమ్ సమావేశ సూచన మేరకు సౌదీ అరేబియాలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎన్నారై డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు జూమ్ సమావేశ సూచన మేరకు సౌదీ అరేబియాలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన ప్రవాస భారతీయులందరినీ ఒకచోటకు చేర్చి వారి కుటుంబంలో గానీ, వారి మిత్రులు గానీ, బంధు వర్గంలో గానీ, వారి గ్రామ పరిసర ప్రాంతాలలో ఎమ్మెల్సీ ఓటు హక్కును తెలుగుదేశంకు అనుకూలంగా వేసే విధంగా ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటర్లకు చరవాణి ద్వారా మార్చి 13వ తేదీ సోమవారం జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పవిత్రమైన మొదటి ప్రాధాన్యత ఓటును తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ వలసినదిగా సౌదీలోని తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వడ్లమూడి సారధి నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో గౌరయ్య, కుమార్, నగరం గోపి, గుణశేఖర్, చక్రపాణి, రమేష్, చంద్రబాబు, ప్రసాద్, సురేష్, మోహన్, రాజు, సుమన్, వేణుగోపాల్, రమణారెడ్డి, హేమాద్రి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-12T07:56:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising