Home » Indian Expats
గడిచిన నాలుగైదేళ్లుగా గల్ఫ్ దేశం కువైత్ (Gulf Country Kuwait) ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది.
యూఎస్-కెనడా బార్డర్‌లో (US-Canada Border ) విషాద ఘటన చోటు చేసుకుంది.
అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వంలో భారత సంతతి వ్యక్తి, ప్రముఖ న్యాయవాది, దౌత్యవేత్త రిచర్డ్ వర్మకు అరుదైన గౌరవం లభించింది.
షార్జాలో(Sharjah) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ జాతీయుడు (Indian National) భార్య, ఇద్దరు పిల్లలను చంపి, ఆపై 11వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి (Suicide) పాల్పడ్డాడు.
ఫ్లోరిడాకు చెందిన హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా (హెచ్‌యూఏ)కు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త రమేశ్ భూతాడ 1మిలియన్ డాలర్లు (సుమారు రూ.8.2కోట్లు) విరాళంగా ఇచ్చారు.
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేసుకోవచ్చని కొలంబియా జిల్లా కోర్టు తీర్పు చెప్పింది.
యూరోపియన్ యూనియన్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పోలాండ్ దేశంలో తెలుగు వారి కోసం మొట్టమొదటి అసోసియేషన్ ప్రారంభం అయ్యింది.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS-UK) ఎడిన్‌బర్గ్‌లో మార్చి 25న డాల్‌కీత్ కమ్యూనిటీ క్యాంపస్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించింది.
కువైత్‌లోని ప్రవాసులకు భారత ఎంబసీ (Indian Embassy) కీలక సూచన చేసింది.
కువైత్‌లోని భారత ఎంబసీ (Indian Embassy) ప్రవాసులకు కీలక సూచన చేసింది.