• Home » MLC Elections

MLC Elections

డిసెంబరు నుంచి ఎన్నికల జాతర!

డిసెంబరు నుంచి ఎన్నికల జాతర!

రాష్ట్రంలో మరో రెండు నెలల తర్వాత ఎన్నికల సందడి మొదలు కానుందా? డిసెంబరు నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు ఎన్నికలు జరిగే అవకాశముందా? అంటే ఔననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

పట్టభద్రుల పోరుకు కసరత్తు!

పట్టభద్రుల పోరుకు కసరత్తు!

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు కసరత్తు మొదలైంది.

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు షురూ

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు షురూ

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. 2027 మార్చిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.

ఎన్నికలంటే భయపడుతున్న బీఆర్‌ఎస్ నేతలు.. ఎందుకంటే?

ఎన్నికలంటే భయపడుతున్న బీఆర్‌ఎస్ నేతలు.. ఎందుకంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారాయా.. ఒకప్పుడు ఎన్నికలను అలవోకగా ఎదుర్కొన్న ఉద్యమ పార్టీ.. ఎన్నికలంటే భయపడుతోందా.

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం కమలనాథులను షాకింగ్‌కు గురిచేసింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బీజేపీ అధిష్ఠానం ముగ్గురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని శుక్రవారంనాడు ఏర్పాటు చేసింది.

MLC: జూబ్లీహిల్స్‌పై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తాం..

MLC: జూబ్లీహిల్స్‌పై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తాం..

ఉపఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌ అన్నారు.

MIM: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి  విజయం

MIM: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి విజయం

హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. కౌంటింగ్ పూర్తి అయింది. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.

Counting: ఎమ్మెల్సీ  ఎన్నికల  ఓట్ల లెక్కింపు ప్రారంభం..

Counting: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం..

హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ నెల 23న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయింది.

Hyderabad MLC Elections: ముగిసిన హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు

Hyderabad MLC Elections: ముగిసిన హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు

హైదరాబాద్‌ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78% పోలింగ్‌ నమోదైంది. 112 ఓటర్లలో 88 మంది పోలింగ్‌లో పాల్గొనగా, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎవరూ ఓటు వేయలేదు. ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది.

Local Body MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు అనూహ్య స్పందన

Local Body MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు అనూహ్య స్పందన

Local Body MLC Election: 22 ఏళ్ల తరువాత తొలిసారి జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అనూహ్య స్పందన వచ్చింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు 8 గంటలకు ఎన్నికల ప్రారంభమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి