ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai to Anantapur: చెన్నై నుంచి అనంతపురానికి ‘ఇంద్ర బస్సు’

ABN, Publish Date - Oct 06 , 2023 | 09:03 AM

చెన్నై - అనంతపురం(Chennai to Anantapur) మధ్య ‘ఇంద్ర బస్సు’ సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ అనంతపురం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): చెన్నై - అనంతపురం(Chennai to Anantapur) మధ్య ‘ఇంద్ర బస్సు’ సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ అనంతపురం రీజనల్‌ మేనేజర్‌ సుమంత్‌ ఆర్‌.ఆదోనీ ప్రకటించారు. ప్రతిరోజూ రాత్రి8.15గంటలకు (సర్వీసు నంబర్‌: 6617) స్థానిక మాధవరం బస్టాండు నుంచి బయలుదేరే బస్సు..మరునాడు ఉదయం 6గంటలకు అనంతపురం చేరుకుంటుంది. ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకు అనంతపురంలో బయలుదేరే బస్సు (సర్వీసు నెంబరు 6616) మరునాడు ఉదయం 6.45 గంటలకు చెన్నై చేరుకుంటుంది. ఈ బస్సులకు రిజర్వేషన్‌ సదుపాయం కల్పించారు. ఈ అవకాశాన్ని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని రీజనల్‌ మేనేజర్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 30 , 2025 | 02:56 PM