ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొట్టుకుపోయిన రోడ్డు .. వంతెనగా మారిన యువకులు.!

ABN, Publish Date - Jul 25 , 2025 | 02:08 PM

మోకా జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఓ రహదారి కొట్టుకుపోయింది. దీంతో అక్కడికి దగ్గర్లో ఉన్న పాఠశాలకు వెళ్లే విద్యార్థులు రోడ్డు దాటి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

పంజాబ్‌: మోకా జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఓ రహదారి కొట్టుకుపోయింది. దీంతో అక్కడికి దగ్గర్లో ఉన్న పాఠశాలకు వెళ్లే విద్యార్థులు రోడ్డు దాటి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని గమనించిన స్థానిక యువకులు తమ మంచి మనసు చాటుకున్నారు. పిల్లలు రోడ్డు దాటి వెళ్లేలా వంతెనలా నిలబడి సహాయం చేశారు. వారి మంచి మనసుకు అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - Jul 25 , 2025 | 02:12 PM