ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీలో జరిగిన జిల్లాల పునర్విభజన లోపాలపై వైసీపీ కొత్త డ్రామాలు

ABN, Publish Date - Sep 04 , 2025 | 10:06 AM

తమ హయాంలో అస్తవ్యస్తంగా జరిగిన జిల్లాల పునర్విజన, లోపాలను సరిదిద్దాలని అప్పట్లో వచ్చిన విన్నపాలను బుట్టదాఖలు చేసిన తమ నిర్వాకాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ..

ఏపీలో అధికార కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాల పునర్విభజనపై కొత్త రాజకీయం మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. పనిలోపనిగా తమ హయాంలో అస్తవ్యస్తంగా జరిగిన జిల్లాల పునర్విజన, అందులోని లోపాలను సరిదిద్దాలని అప్పట్లో వచ్చిన విన్నపాలను బుట్టదాఖలు చేసిన నిర్వాకాన్ని కప్పుపుచ్చుకునేందుకు కుటిల యత్నాలకు దిగుతోంది.

Updated Date - Sep 04 , 2025 | 10:06 AM