Telangana Politics: ప్రజల్లోకి కేసీఆర్..?
ABN, Publish Date - Dec 20 , 2025 | 09:53 PM
మాజీ సీఎం కేసీఆర్ ప్రజల వద్దకు రాబోతున్నారా? కాంగ్రెస్ సర్కార్‌కు ఇచ్చిన సమయం ముగిసిందని కేసీఆర్ భావిస్తున్నారా? నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వమే లక్ష్యంగా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి వెళ్లనుందా? బీజేపీని కూడా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని..
హైదరాబాద్, డిసెంబర్ 20: మాజీ సీఎం కేసీఆర్ ప్రజల వద్దకు రాబోతున్నారా? కాంగ్రెస్ సర్కార్‌కు ఇచ్చిన సమయం ముగిసిందని కేసీఆర్ భావిస్తున్నారా? నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వమే లక్ష్యంగా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి వెళ్లనుందా? బీజేపీని కూడా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారా? చాలాకాలం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ గడప తొక్కబోతున్నారా? పూర్తి వివరాలను కింద వీడియోలో చూసేయండి..
Updated Date - Dec 20 , 2025 | 09:53 PM