ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sandeep Reddy Vanga: వరద బాధితుల కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సాయం

ABN, Publish Date - Aug 29 , 2025 | 07:23 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిశారు. వరద బాధితుల కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళం అందజేశారు.

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిశారు. వరద బాధితుల కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళం అందజేశారు. సందీప్ రెడ్డి వంగా తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా ఈ సహాయాన్ని అందజేశారు.

Updated Date - Aug 29 , 2025 | 07:33 PM