Samantha Married Raj: షాకిచ్చిన సమంత.. రాజ్ నిడిమోరుతో పెళ్లి
ABN, Publish Date - Dec 01 , 2025 | 04:21 PM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉన్న సామ్ ఇవాళ ఉదయం అతడిని పెళ్లి చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉన్న సామ్ ఇవాళ ఉదయం అతడిని పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Updated Date - Dec 01 , 2025 | 04:21 PM