APPSC కేసు.. పీఎస్ఆర్ ఆంజనేయులకు రిమాండ్ పొడిగింపు..
ABN, Publish Date - Jun 05 , 2025 | 02:47 PM
ఏపీపీఎస్సీలో అవకతవకల కేసులో ఏ1గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. ఈనెల 19 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు తిరిగి పీఎస్సార్‌ను జిల్లా జైలుకు తరలించారు.

Updated Date - Jun 05 , 2025 | 02:47 PM