ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: హరి హర వీరమల్లు సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోని పవర్ స్టార్

ABN, Publish Date - Jul 22 , 2025 | 07:20 PM

డబ్బు అవసరమే.. కానీ తనకు డబ్బే ప్రాధాన్యం‌ కాదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన నటించిన హరిహరవీరమల్లు సినిమా ఈ నెల 24న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే..

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమా ఈ నెల 24న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబ్బు అవసరమే.. కానీ డబ్బే ప్రాధాన్యం‌ కాదన్నారు. తాను నటించిన హరిహరవీరమల్లు సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోలేదని చెప్పారు.

Updated Date - Jul 22 , 2025 | 07:21 PM