Musi River Floods: మూసీ ఉగ్రరూపం..20 నిమిషాల్లోనే మునిగిన ఇళ్లు
ABN, Publish Date - Sep 30 , 2025 | 12:18 PM
మూసీ ఉగ్రరూపంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కట్టుబట్టలతో వేలాది మంది రోడ్డు మీదకు వచ్చారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు నగరం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. మూసీ ఉగ్రరూపంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కట్టుబట్టలతో వేలాది మంది రోడ్డు మీదకు వచ్చారు.
Updated Date - Sep 30 , 2025 | 12:18 PM