హైదరాబాద్ ను ప్రశంసలతో ముంచెత్తిన ముద్దుగుమ్మలు
ABN, Publish Date - May 19 , 2025 | 09:46 PM
తెలంగాణ రాష్ట్రంపై అందగత్తెలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భౌగౌళికంగా హైదరాబాద్ ఎంతగానో ఆకట్టుకుందని అంటున్నారు. ప్రజల ప్రేమ, శాంతి మార్గానికి ముగ్ధులైన సుందరీమణులు శాంతి భద్రతలకు హైదరాబాద్ సురక్షితమైన నగరం అని కొనియాడుతున్నారు.

Updated Date - May 19 , 2025 | 09:46 PM