హైదరాబాద్‌లో భారీ వర్షం .. జలమయమైన రోడ్లు..
ABN, Publish Date - Apr 18 , 2025 | 07:27 PM
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Updated Date - Apr 18 , 2025 | 07:27 PM