ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sidiri Appalaraju: సీదిరి అప్పలరాజు ఓవరాక్షన్‌.. అర్ధరాత్రి పోలీసులపై చిందులు

ABN, Publish Date - Oct 15 , 2025 | 10:22 AM

శ్రీకాకుళం జిల్లా పలాసలో అర్థరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారంటూ పలాస పీఎస్ ఎదుట మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ధర్నా చేశారు.

శ్రీకాకుళం జిల్లా: పలాసలో అర్థరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారంటూ పలాస పీఎస్ ఎదుట మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ధర్నా చేశారు. కాగా, రెండ్రోజుల క్రితం మద్యంపై వైసీపీ నిరసన ర్యాలీ చేసింది. అయితే, ఎక్సైజ్ కార్యాలయం వైపు వైసీపీ శ్రేణులు దూసుకెళ్లేందుకు యత్నం చేశారు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్ మెడపై చేయివేసి వైసీపీ నేత వేణుగోపాల్ రెడ్డి వెనక్కి లాగారు. ఈ నేపధ్యంలో పోలీసులు వైణుగోపాల్ రెడ్డిపై కేసు నమోదు చేయడంతో అక్రమ కేసులు పెట్టారంటూ సీదిరి అప్పలరాజు ఓవరాక్షన్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మూడు దగ్గు మందులు ప్రమాదకరం

షాకింగ్‌ .. ఎమ్‌టీవీ మ్యూజిక్‌ ఛానల్‌ మూసివేత

Read Latest Telangana News and National News

Updated Date - Oct 15 , 2025 | 10:24 AM