ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

ABN, Publish Date - Jul 21 , 2025 | 06:41 PM

మంచిర్యాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగుచూసింది. పురుగుల అన్నం, కలుషిత ఆహారం తిని ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు.

మంచిర్యాల: గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల్లోని ఆహారంలో నాణ్యత కరువైంది. మంచిర్యాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగుచూసింది. పురుగుల అన్నం, కలుషిత ఆహారం తిని ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, తమకు సమాచారం ఎందుకు లేటుగా ఇచ్చారని సిబ్బందిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 21 , 2025 | 06:45 PM