ముదిరిన వివాదం..ట్రంప్‌తో మస్క్ డైరెక్ట్ వార్..
ABN, Publish Date - Jun 11 , 2025 | 02:08 PM
Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌ల మధ్య గొడవలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయే తప్ప తగ్గటం లేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌ల మధ్య గొడవలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయే తప్ప తగ్గటం లేదు. ట్రంప్ తీసుకున్న.. తీసుకుంటున్న నిర్ణయాలు మస్క్‌కు నచ్చటం లేదు. అందుకే కొత్త పార్టీ పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. పేరు కూడా ప్రకటించారు. నిన్నటి వరకు పరోక్ష యుద్ధంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు మారిపోయింది.
Updated Date - Jun 11 , 2025 | 02:08 PM