Vijayawada: మహిషాసుర మర్ధిని అవతారంలో దుర్గమ్మ దర్శనం
ABN, Publish Date - Oct 01 , 2025 | 12:48 PM
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహిషాసుర మర్ధిని అవతారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహిషాసుర మర్ధిని అవతారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు.
Updated Date - Oct 01 , 2025 | 12:48 PM