ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Colorful Mushrooms: ఆసిఫాబాద్ అడవుల్లో రంగురంగుల పుట్టగొడుగులు

ABN, Publish Date - Aug 03 , 2025 | 04:31 PM

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అడవుల్లో రంగురంగులా పుట్టగొడుగులు దర్శనమిచ్చాయి. ఈ పుట్టగొడుగులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

ఆసిఫాబాద్ జిల్లా: సాధారణంగా పుట్టగొడుగులు తెలుపురంగులో ఉంటాయి. కానీ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అడవుల్లో రంగురంగులా పుట్టగొడుగులు దర్శనమిచ్చాయి. ఈ పుట్టగొడుగులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్​లో కనిపించే అరుదైన జాతి నీలి రంగు పుట్ట గొడుగులతో పాటు ఆరెంజ్, ఎల్లో కలర్‌లో ఉన్న పుట్టగొడుగులు సైతం ఇక్కడ కనిపిస్తున్నాయి.

Updated Date - Aug 03 , 2025 | 04:31 PM