ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chandra Grahan 2025 : దేశవ్యాప్తంగా కనువిందు చేసిన సంపూర్ణ చంద్రగ్రహణం

ABN, Publish Date - Sep 08 , 2025 | 09:51 AM

దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణం కనువిందు చేసింది. భారత్‌లో ఆదివారం రాత్రి 9.56 గంటలకు మొదలైన గ్రహణం అర్ధరాత్రి 1.26 గంటలకు వీడింది. చంద్రుడు పూర్తిగా భూమి నీడకు వెళ్లిపోయి..

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణం కనువిందు చేసింది. భారత్‌లో ఆదివారం రాత్రి 9.56 గంటలకు మొదలైన గ్రహణం అర్ధరాత్రి 1.26 గంటలకు వీడింది. చంద్రుడు పూర్తిగా భూమి నీడకు వెళ్లిపోయి 82 నిమిషాల పాటు ఎర్రబారి కనిపించాడు. అనేకమంది ఈ ఖగోళ వింతను ఆసక్తిగా తిలకించారు. 2022 తర్వాత భారత్‌లో అత్యంత ఎక్కువ సేపు కనిపించిన సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం.

Updated Date - Sep 08 , 2025 | 09:57 AM