మందు ఇస్తేనే వెళ్తా..ఆర్టీసీ బస్సు ముందు మహిళ హంగామా
ABN, Publish Date - Dec 27 , 2025 | 10:00 PM
సాధారణంగా మగవారు మందుకు బానిస అవ్వటం.. మందు కోసం గొడవలు పడ్డం అన్నది సర్వ సాధారణంగా జరిగేదే. అయితే, ఓ వింత సంఘటన చోటుచేసుకుంది.
సాధారణంగా మగవారు మందుకు బానిస అవ్వటం.. మందు కోసం గొడవలు పడ్డం అన్నది సర్వ సాధారణంగా జరిగేదే. అయితే, ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ మద్యం కోసం హల్‌చల్ చేసింది. మద్యం కావాలంటూ ఆర్టీసీ బస్సు ముందు బైఠాయించింది. క్వార్టర్ మందు ఇస్తేనే పక్కకు వెళతానంటూ హంగామా చేసింది. మహిళ నిర్వాకంతో అరగంటకు పైగా బస్సు ఆగిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Updated Date - Dec 27 , 2025 | 10:03 PM