ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tragedy: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం..రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృ*తి

ABN, Publish Date - Aug 18 , 2025 | 11:47 AM

శ్రీకృష్ణాష్టమి వేడుకలు హైదరాబాద్‌ రామంతాపూర్‌లో విషాదాన్ని నింపాయి. నిన్న రాత్రి జరిగిన రథయాత్రలో రథానికి కరెంట్ తీగలు విద్యుత్ షాక్‌తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్, ఆగస్టు 18: శ్రీకృష్ణాష్టమి వేడుకలు హైదరాబాద్‌ రామంతాపూర్‌లో విషాదాన్ని నింపాయి. నిన్న రాత్రి జరిగిన రథయాత్రలో రథానికి కరెంట్ తీగలు విద్యుత్ షాక్‌తో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలతో ABN ప్రత్యేక కథనాన్ని కింది వీడియోలో చూడండి.

Updated Date - Aug 18 , 2025 | 11:47 AM