• Home » Sri Krishnashtami

Sri Krishnashtami

తెలంగాణలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఇస్కాన్ ఆలయాల్లో భక్తుల రద్దీ

తెలంగాణలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఇస్కాన్ ఆలయాల్లో భక్తుల రద్దీ

తెలంగాణ వ్యాప్తంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇస్కాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆలయాలను పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

Tragedy: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం..రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృ*తి

Tragedy: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం..రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృ*తి

శ్రీకృష్ణాష్టమి వేడుకలు హైదరాబాద్‌ రామంతాపూర్‌లో విషాదాన్ని నింపాయి. నిన్న రాత్రి జరిగిన రథయాత్రలో రథానికి కరెంట్ తీగలు విద్యుత్ షాక్‌తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి