ఈ రాశి వారికి డబ్బుకు సంబంధించిన రహస్య సమాచారం తెలుస్తుంది..
ABN, Publish Date - Dec 13 , 2025 | 10:13 AM
నేడు రాశిఫలాలు 13-12- 2025 - శనివారం , కొత్త పరిచయాలు లాభిస్తాయి. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది.
నేడు రాశిఫలాలు 13-12- 2025 - శనివారం , కొత్త పరిచయాలు లాభిస్తాయి. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది. పెట్టుబడుల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. అనుబంధాలు బలపడతాయి. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.
ఇవి చదవండి
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..
కెప్టెన్ పని టాస్ వేయడమేనా?.. సూర్య ఫామ్‌పై మాజీ క్రికెటర్ అసహనం
Updated Date - Dec 13 , 2025 | 10:13 AM