ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టెన్షన్, టెన్షన్.. భారత్ పాకిస్తాన్ బోర్డర్‌లో ఉద్రిక్తత

ABN, Publish Date - Nov 13 , 2025 | 12:30 PM

భారత్, పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్ల వద్దని యూకే తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. శ్రీనగర్, పహల్గామ్, సోన్‌మార్గ్‌లో ఆదేశాలు పాటించాలని స్పష్టం చేశారు. ఢిల్లీలో బాంబు దాడికి పాల్పడిన వారిని వదిలి పెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు.

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్ల వద్దని యూకే తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. శ్రీనగర్, పహల్గామ్, సోన్‌మార్గ్‌లో ఆదేశాలు పాటించాలని స్పష్టం చేశారు. ఢిల్లీలో బాంబు దాడికి పాల్పడిన వారిని వదిలి పెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో ఆయన మాట్లాడారు. ఇక, ఈ దాడులపై కేంద్ర సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి.


ఇవి చూడండి

2047లో ఇండియా నెంబర్ 1

చంచ‌ల్‌గూడ జైల్లో ఉద్రిక్త‌త‌.. ఇద్ద‌రు రౌడీషీట‌ర్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

Updated Date - Nov 13 , 2025 | 02:17 PM