ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణ గ్లోబల్‌ సమిట్‌.. 3 వేల డ్రోన్లతో గిన్నిస్‌ రికార్డ్‌

ABN, Publish Date - Dec 09 , 2025 | 10:13 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమిట్ మంగళవారం ముగింపు వేడుకల్లో భారీ డ్రోన్ షో అందరిని ఆకట్టుకుంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమిట్ మంగళవారం ముగింపు వేడుకల్లో భారీ డ్రోన్ షో అందరిని ఆకట్టుకుంది. ఈ డ్రోన్ షో గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది. అందుకు సంబంధించిన ధృవపత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి నిర్వాహకులు అందజేశారు. గతంలో అబుదాబిలో దాదాపు 2 వేలకు పైగా డ్రోన్లతో షో నిర్వహించారు. ఈ షో గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ రికార్డును తాజాగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ ముగింపు వేళ.. 3 వేల డ్రోన్లతో షో నిర్వహించి గత రికార్డును బద్దలు కొట్టింది.

Updated Date - Dec 09 , 2025 | 10:15 PM