ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్ సొంత జిల్లాలో టీడీపీ సైన్యం సత్తా..

ABN, Publish Date - May 29 , 2025 | 08:23 AM

MahaNadu: మహానాడు చివరి రోజు కడపలో భారీ బహిరంగ సభ 5 లక్షల మందితో జరిపి వైఎస్ జగన్ సొంత జిల్లాలో టీడీపీ సైన్యం సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. గురువారం మహానాడు వేదికవద్దే ఈ సభ జరగనుంది.

Kadapa: మహానాడు (MahaNadu 2025) చివరి రోజు కడపలో భారీ బహిరంగ సభ (Public Meeting) 5 లక్షల మందితో (5 Lakhs Expected) జరిపి వైఎస్ జగన్ (YS Jagan) సొంత జిల్లాలో టీడీపీ సైన్యం సత్తా చాటాలని (TDP Mega Rally) పట్టుదలతో ఉన్నారు. గురువారం మహానాడు వేదికవద్దే ఈ సభ జరగనుంది. కడప సహా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. ఒక్క ఉమ్మడి కడప జిల్లా నుంచే 2.10 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Also Read: ఏపీ అభివృద్ధిలో కీలక ముందడుగు...


కడప, కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల నుంచి 40 వేల చొప్పున.. మైదుకూరు 30 వేలు, రాజంపేట, బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రైల్వేకోడూరు నుంచి 20 వేల మంది చొప్పున తరలించాలని నిర్ణయించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు మొత్తం 5వేల వాహనాలను ఇందుకు వినియోగించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

బాబోయ్ ఇవేం రోడ్లు..

దేశవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఆన్‌లైన్‌లో!

For More AP News and Telugu News

Updated Date - May 30 , 2025 | 02:56 PM