ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సొంత మీడియాలో జగన్ ను ఇరికించిన భారతి.. ఏపీ నుంచి పరార్

ABN, Publish Date - Apr 09 , 2025 | 09:16 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియలో ఒకే వార్త.. రెండు విధాలుగా ప్రచురించడం పట్ల టీడీపీ నత తిరునగరి జోత్స్న మండిపడ్డారు. సమాజంలో ఈ పత్రిక ద్వారా ఎలాంటి విదేష్వాలకు తెర తీస్తున్నారో ఆమె సోదాహరణగా వివరించారు. ఈ విధంగా వ్యవహరించే వారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఆమె సూచించారు. సదరు మీడియా చైర్మన్‌కు విలువలున్నాయా అంటూ టీడీపీ నేత టి జోత్స్న సందేహం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 09 , 2025 | 09:16 PM