ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ABN, Publish Date - Apr 16 , 2025 | 08:56 PM

వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు పిటిషనర్లకు నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యంతర తీర్పు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ వాయిదా వేసింది. ఇక వక్ఫ్ చట్ట రూపాన్ని ఆర్టికల్ 26 నిరోధించదని ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైనది ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందరికీ వర్తించే ఈ నిబంధన లౌకికమైన స్వాభావాన్ని కలిగి ఉందని చెప్పింది. అలాగే కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. వందల ఏళ్ల నాటి ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2025 | 09:33 PM