Houses Fraud at Sangareddy: సంగారెడ్డిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరిట భారీ మోసం.!
ABN, Publish Date - Nov 25 , 2025 | 08:28 AM
సంగారెడ్డి జిల్లా బీరంగూడలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరిట జరిగిన భారీ మోసం వెలుగుచూసింది. ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి.. ఇద్దరు వ్యక్తులు 69 మంది వద్ద భారీగా నగదు వసూలు చేశారు.
సంగారెడ్డి జిల్లా, నవంబర్ 25: సంగారెడ్డి జిల్లా బీరంగూడలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరిట భారీ మోసం జరిగింది. రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి.. జోషి, ప్రసన్నకుమార్ అనే ఇద్దరు వ్యక్తులు 69 మంది వద్ద భారీగా నగదు వసూలు చేశారు. అనంతరం ప్రసన్నకుమార్ ఇంటికి వెళ్లగా.. అతడు తమపై వాచ్‌మెన్, కుక్కలతో దాడి చేయించినట్టు బాధితులు ఆరోపించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారు.
ఇవీ చదవండి:
బాలుడిపై శునకం దాడి.. తెగిపడిన చెవి
దేవుడా ఎంతపని చేశావయ్యా.. చుట్టపు చూపుగా వచ్చి..
Updated Date - Nov 25 , 2025 | 01:17 PM