ఘనంగా సమంత, రాజ్ వివాహం..
ABN, Publish Date - Dec 02 , 2025 | 12:47 PM
బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమోరును టాలీవుడ్ అగ్ర కథానాయక సమంత వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో ఒక్కటయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమోరును టాలీవుడ్ అగ్ర కథానాయక సమంత వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో ఒక్కటయ్యారు. ఈ మేరకు సమంత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వివాహ ఫొటోలతో పాటు పెళ్లి తేదీని 01-12-2025 అని పోస్టు చేసింది. కాగా, సమంత, రాజ్ నిడమోరు దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్ బాక్సులు నిండిపోతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Minister Savitha: పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు..
Kamakshamma: మాఫియా లేడీ డాన్ కామాక్షమ్మ ఇంటిని కూల్చివేసిన స్థానికులు
Updated Date - Dec 02 , 2025 | 12:48 PM