ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముస్తాబవుతున్న ఎర్రకోట..

ABN, Publish Date - Aug 14 , 2025 | 09:34 PM

శుక్రవారం నాడు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను భారతదేశ ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగరవేసి దేశ భక్తిని చాటుకోనున్నారు.

ఢిల్లీ: శుక్రవారం నాడు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల(79th Independence Day Celebrations)ను భారతదేశ ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. దేశవ్యాప్తంగా జాతీయ జెండా(National Flag)ను ఎగరవేసి దేశ భక్తిని చాటుకోనున్నారు. కాగా, ఈ వేడుకలకు ఢిల్లీ ఎర్రకోట(Delhi Red Fort) ముస్తాబవుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కావడంతో ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు, ఆంక్షలు విధించారు. 7,500 ఢిల్లీ పోలీసులతోపాటు కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పా్ట్లు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 09:35 PM