మల్లికార్జున్ ఖర్గే భుజానికి మసాజ్ చేసిన రాహుల్ గాంధీ
ABN, Publish Date - Dec 03 , 2025 | 04:26 PM
పార్లమెంట్ సమావేశాల్లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పార్లమెంట్ మీటింగ్ హాల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు భుజం నొప్పి వచ్చింది. దీంతో ఆయన ఇబ్బందిపడ్డారు. ఇది గమనించిన రాహుల్ ఆయనకు కొద్దిసేపు మసాజ్ చేశారు.
పార్లమెంట్ సమావేశాల్లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పార్లమెంట్ మీటింగ్ హాల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు భుజం నొప్పి వచ్చింది. దీంతో ఆయన ఇబ్బందిపడ్డారు. ఇది గమనించిన రాహుల్ ఆయనకు కొద్దిసేపు మసాజ్ చేశారు. పక్కనే ఉన్న ప్రియాంక గాంధీ సైతం కొద్దిసేపు మసాజ్ చేస్తే నొప్పి పోతుందని సూచించారు. దీంతో రాహుల్ గాంధీ నిమిషం పాటు ఖర్గే భుజాన్ని నొక్కారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి చదవండి
కల్తీ లవంగాలతో కాలేయానికి ముప్పు.. వాటిని ఇలా గుర్తించండి?
నా వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
Updated Date - Dec 03 , 2025 | 04:27 PM