వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల తూటాలు
ABN, Publish Date - Apr 17 , 2025 | 07:51 AM
ఆవుల మృతిని రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని ప్రయత్నించిన వైసీపీ చివరకు అబాసుపాలైంది. గో సంవర్షణ శాలల్లో మూగ జీవాల మృతి వెనుక ఉన్న రాజకీయాలేంటి..
తిరుపతి: టీటీడీ గోశాలల్లో (TTD Goshalas) మూగ జీవాల మృతి (Animal Deaths)పై రాజకీయ రగడ (Political Dispute) జరుగుతోంది. వైసీపీ (YCP), కూటమి నేతల (Alliance Leaders) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గోశాలలో ఘోరాలు జరుగుతున్నాయంటూ గొంతు చించుకున్న ఫ్యాన్ పార్టీ నేతలకు టీటీడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో నోరు పెగలని పరిస్థితి. ఆవుల మృతిని రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని ప్రయత్నించిన వైసీపీ చివరకు అబాసుపాలైంది. గో సంవర్షణ శాలల్లో మూగ జీవాల మృతి వెనుక ఉన్న రాజకీయాలేంటి.. అప్పటి ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి మధ్య జరిగిన ఆధిపత్య పోరుతో వాటి నిర్వహణను గాలికొదిలేశారా.. గత పాలక మండలి నిర్వాహకాలపై విజిలెన్స్ నివేదికలోని అంశాలను గత వైసీపీ ప్రభుత్వం తొక్కి పెట్టిందా.. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: మీకు.. మీ పేరు నచ్చలేదా.. ఇలా చేస్తే.. వెంటనే మారుతోంది
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ ప్రభుత్వంలో రూ.కోట్ల విలువైన తులాభారం కానుకలు స్వాహా
అల్లుడిని చెడగొట్టాడనే కసితో అతడి సోదరుడి హత్య
For More AP News and Telugu News
Updated Date - Apr 17 , 2025 | 07:53 AM