ABN Agri: ఆర్గానిక్ వ్యవసాయం గురించి కొన్ని నిజాలు
ABN, Publish Date - Sep 23 , 2025 | 11:18 AM
రైతులు పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని అధిక లాభాలు గడించడంతో పాటు భూమిని సారవంతం చేసేందుకు ఆర్గానిక్ వ్యవసాయం చేయడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఆర్గానిక్ వ్యవసాయంపై ABN ప్రత్యేక కథనాన్ని చూడండి.
ABN Agri: ప్రస్తత కాలంలో వ్యవసాయం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీనికి ప్రధాన కారణం వ్యవసాయంలో పెట్టుబడి అధికం కావడం.. లాభాలు తక్కువగా రావడం. ముఖ్యంగా ఈ కాలంలో మందులు వాడకుండా పండించిన పంట దొరకడం కష్టతరంగా మారింది. ఎక్కువగా పొలంలో కెమికల్స్ (పెస్టిసైడ్స్) వాడకం వలన భూమి సారం కోల్పోతోంది. అయితే రైతులు పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని అధిక లాభాలు గడించడంతో పాటు భూమిని సారవంతం చేసేందుకు ఆర్గానిక్ వ్యవసాయం చేయడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఆర్గానిక్ వ్యవసాయంపై ABN ప్రత్యేక కథనాన్ని చూడండి.
Updated Date - Sep 23 , 2025 | 11:18 AM