ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వక్ఫ్ బిల్లుపై విపక్ష నేతల సమావేశం

ABN, Publish Date - Apr 01 , 2025 | 09:09 PM

కాసేపట్లో న్యూఢిల్లీలో వక్ఫ్ బిల్లుపై విపక్షాలు సమావేశం కానున్నాయి. పార్లమెంట్ ఆవరణలో విపక్ష నేతలు భేటీ కానున్నారు. బుధవారం లోక సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించాలని ఇప్పటికే బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. దీనిని విపక్ష సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాంపై ప్రతిపక్షనేతలు ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2025 | 09:09 PM