ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టులో కొత్తకోణం

ABN, Publish Date - Jun 24 , 2025 | 09:18 AM

Kakani: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టులో కొత్తకోణం వెలుగు చూసింది. ఆయనను ఇరికించింది. సొంత పార్టీ నేతలే అన్న చర్చ జరుగుతోంది. కూటమి ప్రభత్వం కక్ష్యగట్టి.. కేసులు పెట్టిందని వైసీపీ నేతలు పైకి చెబుతున్నా..

Nellore: వైసీపీ నేత (YCP Leader), మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Ex Minister Kakani Govardhan Reddy) అరెస్టు (Arrest)లో కొత్తకోణం వెలుగు చూసింది (Controversy). ఆయనను ఇరికించింది. సొంత పార్టీ నేతలే అన్న చర్చ జరుగుతోంది. కూటమి ప్రభత్వం కక్ష్యగట్టి.. కేసులు పెట్టిందని వైసీపీ నేతలు పైకి చెబుతున్నా.. జగన్ జమానాలో నమోదైన ఎఫ్ఐఆర్ కారణంగానే అరెస్టు అయ్యారని అంటున్నారు. కాకాణి అరెస్టు వెనుక ఉన్న వాస్తవమేంటి.. మిలాఖత్‌లో తనను కలిసినవారికి కాకాణి చెబుతున్నదేంటి.. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వమే కేసులు పెట్టిందని ఫ్యాన్ పార్టీ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారా.. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


ఇవి కూడా చదవండి:

ఏపీలో ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపులకు అమోదం..!

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కీలక సమావేశాలు

ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న 10 మంది ఏపీ విద్యార్థులు

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 24 , 2025 | 09:18 AM