ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హాలిడే ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ భగ్నం..

ABN, Publish Date - Apr 10 , 2025 | 01:20 PM

రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, ఏసబర్‌పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పుట్టిన రోజు వేడుకల పేరుతో కొందరు యువకులు ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను రప్పించినట్లు వెల్లడించారు.

హైదరాబాద్: ఫామ్ హౌస్‌కు (Farmhouse) ఒకప్పుడు రిఫ్రెస్‌మెంట్ (Refreshment) కోసం వెళ్లేవారు.. కానీ ఇప్పుడు దాని అర్ధమే మార్చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు (Illegal Activities) ఫామ్ హౌస్‌లు అడ్రస్‌గా మారిపోయాయి. అయితే పోలీసులు (Police) మాత్రం ఇకపై ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చర్యలు తప్పవంటున్నారు. స్పెషల్ డ్రైవ్‌లతో తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ శివారులో వెయ్యికి పైగా ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. ఎక్కువగా మొయినాబాద్ (Moinabad), శామీర్‌పేట్ (Shamirpet) పరిసరాల్లో ఉన్నాయి. ప్రధానంగా మొయినాబాద్‌లో విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. వాటిలోకి ఎవరరెవరు వస్తున్నారు.. ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు.

Also Read..: పులివెందుల అభివృద్ధి పేరుతో జగన్ మోసం


రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, ఏసబర్‌పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పుట్టిన రోజు వేడుకల పేరుతో కొందరు యువకులు ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను రప్పించినట్లు వెల్లడించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..

టీడీపీ కార్యకర్తపై కేసు.. మరికాసేపట్లో అరెస్టు..

కాకాణీకి లుక్ అవుట్ నోటీసులు..

For More AP News and Telugu News

Updated Date - Apr 10 , 2025 | 01:20 PM