పులివెందుల అభివృద్ధి పేరుతో జగన్ మోసం

ABN, Publish Date - Apr 10 , 2025 | 12:52 PM

కడప: సొంత నియోజక వర్గం పులివెందులకు సయితం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మోసం చేశారు. అభివృద్ధి పేరుతో రూ. 12 వందల కోట్లకు పైగా పాడా నిధులు గోల్ మాల్ చేశారు. పనులు చేయకుండానే చేసినట్లు చూపించి బిల్లులు కాజేశారు. కొన్ని చోట్ల నాసిరకం పనులు చేసి మమ అనిపించారు.

కడప: సొంత నియోజక వర్గం పులివెందులకు (Pulivendula) సయితం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మోసం (Fraud) చేశారు. అభివృద్ధి పేరుతో రూ. 12 వందల కోట్లకు పైగా పాడా నిధులు గోల్ మాల్ (Funds Goal Mall) చేశారు. పనులు చేయకుండానే చేసినట్లు చూపించి బిల్లులు కాజేశారు. కొన్ని చోట్ల నాసిరకం పనులు చేసి మమ అనిపించారు. బిల్లులు రాకపోవడంతో మరికొన్ని చోట్ల పనులను కాంట్రాక్టర్లు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో నిధుల గోల్ మాల్‌పై టీడీపీ నేతలు (TDP Leaders) ఫిర్యాదు చేయడంతో అక్రమాలపై ఐదుగురు అధికారుల కమిటీతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇప్పుడు ఒక్కోక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ కార్యకర్తపై కేసు.. మరికాసేపట్లో అరెస్టు..

కాకాణీకి లుక్ అవుట్ నోటీసులు..

Online Betting Games.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

For More AP News and Telugu News

Updated at - Apr 10 , 2025 | 12:52 PM