హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు..
ABN, Publish Date - May 04 , 2025 | 08:40 AM
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు కొత్త కాదు. గతంలో బెంగళూరు, ముంబైలో ఈ ఈవెంట్స్ జరిగాయి. 1996లో తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు భారత్ అతిథ్యమిచ్చింది. అప్పుడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ ఈవెంట్ జరిగింది. అమిత్ బచ్చన్‌కు చెందిన ఏబీసీఎల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
హైదరాబాద్: 72వ మిస్ వరల్డ్ పోటీలకు (72nd Miss World pageant) విశ్వనగరం హైదరాబాద్ (Hyderabad0 సిద్ధమవుతోంది. ఈ పోటీ కోసం ప్రపంచ దేశాలన్నీ (World Countries) ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇంతకూ ఇండియా (India)లో ఎన్నిసార్లు మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి.. ఇప్పటి వరకు ఎన్ని మిస్ వరల్డ్ కిరీటాలు భారత్‌కు దక్కాయి... ఇండియాకు మిస్ వరల్డ్ కిరీటాలు అందించిన ఆ అందాల రాణులు ఎవరు... ప్రపంచ వ్యాప్తంగా అన్నీ దేశాలు ఎంతో ఆసక్తిగా చూసే అతిపెద్ద కార్యక్రమాలల్లో మిస్ వరల్డ్ పోటీలు ఒకటి. కోట్లాదిమంది ఈ వేడుకలను చూసేందుకు ఎదురు చూస్తుంటారు. ఇలాంటి క్రేజీ వేడుకలకు ఈసారి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే విశ్వనగరంగా పేరొందిన భాగ్యనగరం పేరు మిస్ వరల్డ్ వేడుకలతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది.
Also Read: భార్యా భర్తలపై కర్రలతో దాడి..
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు కొత్త కాదు. గతంలో బెంగళూరు, ముంబైలో ఈ ఈవెంట్స్ జరిగాయి. 1996లొ తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు భారత్ అతిథ్యమిచ్చింది. అప్పుడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ ఈవెంట్ జరిగింది. అమిత్ బచ్చన్‌కు చెందిన ఏబీసీఎల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్టిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి నారాయణకు సీఎం చంద్రబాబు టార్గెట్..
సింధు జలాలు మళ్లించే ఏ నిర్మాణమైనా ధ్వంసం చేస్తాం
For More AP News and Telugu News
Updated Date - May 04 , 2025 | 08:40 AM