సివిల్ డిఫెన్స్ డ్రిల్‌పై కీలక సమావేశం..
ABN, Publish Date - May 06 , 2025 | 10:26 AM
సివిల్ డిఫెన్స్ డ్రిల్‌పై మంగళవారం కీలక సమావేశం జరగనుంది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో సివిల్ డిఫెన్స్‌పై సమావేశం నిర్విహించనున్నారు. దేశంలోని 244 జిల్లాల్లో సివిల్ డిఫెన్స్‌కు సంబంధించి ఏర్పాట్లపై ఈ బేటీలో చర్చించనున్నారు.
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ (Jammr Kashmir).. పహెల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో భారత్ (India), పాకిస్తాన్ (Pakistan)ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా సివిల్ డ్రిల్ (Civil Drill) చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది. యుద్ధ సమయంలో పౌరుల భద్రత, సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
Also Read: ఏపీపీఎస్సీ నియామకం కేసులో కీలక పురోగతి...
ఈ నేపథ్యంలో సివిల్ డిఫెన్స్ డ్రిల్‌పై మంగళవారం కీలక సమావేశం జరగనుంది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో సివిల్ డిఫెన్స్‌పై సమావేశం నిర్విహించనున్నారు. దేశంలోని 244 జిల్లాల్లో సివిల్ డిఫెన్స్‌కు సంబంధించి ఏర్పాట్లపై ఈ బేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, సివిల్ డిఫెన్స్ విభాగాధిపతులు పాల్గొనబోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
60 రోజులు 339 పనులు..సీఎం, లోకేష్‌లకు వివరించిన కోటంరెడ్డి
అమరావతిపై కుట్ర.. ప్రభుత్వం సీరియస్..
For More AP News and Telugu News
Updated Date - May 06 , 2025 | 10:26 AM