Dharma Sandehalu : పాత అపార్టుమెంట్/ఇల్లు కొనుకున్నా వాస్తు చూసుకోవాల అవసరం లేదా!
ABN, Publish Date - Oct 28 , 2025 | 10:31 AM
పాత అపార్ట్‌మెంట్ లేదా ఇల్లు కొనుగోలు చేసినా వాస్తు చూసుకోవడం అవసరమే. ఎందుకంటే ఆ ఇంటి నిర్మాణం, దిక్కులు, ప్రధాన ద్వారం, వంటగది, పడకగది స్థానాలు వంటివి మన ఆరోగ్యం, ఆర్థిక స్థితి, కుటుంబ సౌఖ్యం మీద ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.
పాత అపార్ట్‌మెంట్ లేదా ఇల్లు కొనుగోలు చేసినా వాస్తు చూసుకోవడం అవసరమే. ఎందుకంటే ఆ ఇంటి నిర్మాణం, దిక్కులు, ప్రధాన ద్వారం, వంటగది, పడకగది స్థానాలు వంటివి మన ఆరోగ్యం, ఆర్థిక స్థితి, కుటుంబ సౌఖ్యం మీద ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో చూడండి.
Updated Date - Oct 28 , 2025 | 10:31 AM