ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైడ్రా దూకుడు.. నెలలో 20కిపైగా కూల్చివేతలు

ABN, Publish Date - Feb 14 , 2025 | 03:59 PM

Hydra: హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి నగర శివారులో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది హైడ్రా. కోమటికుంటలో అక్రమ నిర్మాణాలపై యజమానులకు నోటీసులు ఇవ్వగా.. స్పందిచకపోవడంతో కూల్చివేసింది హైడ్రా.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఏర్పాటైన హైడ్రా సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతోంది. నగర శివారు ప్రాంతాల్లో గత నెలరోజుల్లో 20కి పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. కోమటికుంటలోని ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలపై స్థానికుల ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి హైడ్రా చర్యలు తీసుకుంది. కోమటికుంటలోని ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ సెంటర్‌కు తొలత నోటీసు ఇచ్చిన హైడ్రా.. 30 రోజులు దాటినా యజమానులు స్పందిచకపోవడంతో కూల్చివేసింది. శంషాబాద్ సహా నగర శివారులో అనుమతిలేని హోర్డింగ్‌లను తొలగించింది. ఎలాంటి నిర్మాణాలకైనా అనుమతులు లేకుంటే చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలకు భారీగా ప్రైజ్ మనీ.. ఎంతంటే..

పోచంపల్లి ఫామ్‌హౌస్ కోడిపందాల కేసులో బిగ్ ట్విస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 14 , 2025 | 04:06 PM